ఏ.పి.కి గుడ్ బై చెప్పనున్న అమరరాజా బ్యాటరీస్..?

0 29

చెన్నై ముచ్చట్లు:

 

 

చెన్నైకి తరలనున్నట్లు సమాచారం.స్టాలిన్ తో అమరరాజా యాజమాన్యం చర్చలు.అమరరాజాకు రెడ్ కార్పెట్ పరచిన స్టాలిన్.ఇప్పటికే స్ధలం కేటాయించినట్లు సమాచారం.కేటాయించిన స్ధలంలో ముమ్మరంగా సాగుతున్న పనులు.3 నెలల్లో చిత్తూరు నుంచి తమిళనాడుకి తరలివెళ్ళనున్న అమరరాజా..?బ్యాటరీ సెక్టార్ లో దేశంలోనే 2వ అతిపెద్ద సంస్ధ అమరరాజా.1బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన అమరరాజా.పన్నుల రూపంలో ఏటా 2400 కోట్లు చెల్లిస్తున్న అమరారాజా.

- Advertisement -

అమరరాజా చెల్లించే పన్నులలో ఏ.పి. వాటా 1200కోట్లు.వేలమందికి జీవనోపాది కల్పిస్తున్న అమరరాజా.జన్మభూమిలో ఉపాది మార్గాలు పెంచాలనే లక్ష్యంతో చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన అమరరాజా

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Amarrajah Batteries to say goodbye to AP ..?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page