ఒలింపిక్స్ లో సెమీస్ చేరిన భారత పురుషుల హాకీ జట్టు

0 11

టోక్యో ముచ్చట్లు :

 

భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో అచ్చెరువొందించే ఆటతీరుతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3-1తో బ్రిటన్ పై నెగ్గింది. తద్వారా 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో సెమీస్ చేరింది. 1972 ఒలింపిక్స్ లో సెమీఫైనల్ చేరిన తర్వాత భారత పురుషుల హాకీ జట్టు మరోసారి సెమీస్ చేరడం ఇదే ప్రథమం. సెమీఫైనల్లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Indian men’s hockey team reaches semis in Olympics

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page