కుప్పం బైపాస్ లోఘోర రోడ్డు ప్రమాదం భార్య మృతి , భర్తకు తీవ్ర గాయాలు…

0 17

చిత్తూరు ముచ్చట్లు:

 

కుప్పం పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం భార్య మృతి , భర్తకు తీవ్ర గాయాలు…
బైపాస్ హచ్ పి పెట్రోల్ బంక్ ఎదురుగా లారీ డికొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా , ఇంకొకరికి తీవ్రగాయలైంది.స్థానికుల కథనం మేరకు శివరామపురం గ్రామానికి చెందిన చిన్నవేంకటేశు (65 ) , మునెమ్మ (55) ద్విచక్ర వాహనంపై కుప్పం నుండి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో హెచ్ పి పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.వీరికి ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు ఇతను ప్రస్తుతం ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నాడు . విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పారిపోవడం జరిగిందన్నారు , లారీ ని పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు..

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Kuppam bypass Loghora road accident wife killed, husband seriously injured …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page