గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి  రోడ్డు ప్రమాదం

0 7

ఒకరు మృతి… ఒకరి పరిస్థితి విషమం…
హైదరాబాద్ ముచ్చట్లు:


ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా నలుగురు మిత్రులు  డిన్నర్ కి కల్లుదాం అని ప్లాన్ చేసుకొని కొండాపూర్ లో గల స్నోర్ట్ పబ్ కి వెళ్లి పార్టీ జరుపుకున్న అభిషేక్ ,సత్య ప్రకాష్, తరుణీ మరియు ఆశ్రిత. నలుగురు తమ స్కోడా కారులో తిరుగు ప్రయాణం లో కొండాపూర్ మై హోమ్ మంగళ వద్ద మితిమీరిన వేగంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండ రాళ్లను ఢీకొని కారు పల్టీ కొట్ట డం వెనక సిటు డోర్ తెరుచుకోవడంతో ఆశ్రిత కారులో నుంచి కింద పడిపోయి తలకు తీవ్రమైన గాయం కావడంతో మృతి చెందింది. మృతి చెందిన ఆశ్రిత కెనడాలో ఎంటెక్ చదువుతున్నట్టు,కారు నడిపిన వ్యక్తి అభిషేక్ అని పోలీసులు తెలిపారు. మధ్యంమత్తులో కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగిన ఉండవచ్చు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Midnight road accident within Gatchibauli police station

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page