చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శిగా చిన్న రాయల్ నియామకం

0 117

చిత్తూరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా CV గంగాధర్ (చిన్నారాయల్)  ని నియమంమించడం జరిగింది.
పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులుగా తరువాత మొదటి నుంచి పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ లో కీలక పాత్ర పోషించాడు చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎదిగారు . పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని నడిపించిన ఏకైక వ్యక్తి , తన కష్టాన్ని , తన నిజాయితీని గుర్తించి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమించడం జరిగింది.చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్  ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది.పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్  పరిశీలించి ఆమోదం చేయడం జరుగుతుంది.

 

 

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags:Small Royal Appointment as General Secretary of Chittoor District Janasena

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page