చిత్తూరు బిట్స్ కాలేజీ సమీపంలో బైక్ ను ఢీకొని వ్యక్తి మృతి

0 18

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల గ్రామానికి చెందిన మణి వయసు 28 సంవత్సరాలు మరియు తిరుపతికి   చెందిన విష్ణువర్ధన్ తిరుపతి నుండి చిత్తూరు హైవే దారిలో బిట్స్ కాలేజీ సమీపంలో రాత్రి సుమారు ,9.30 pm సమయం లో పల్సర్ బైక్ ను ఢీకొని గాయపడ్డారు చికిత్స నిమిత్తం 108 వాహనంలో రుయాఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మణి అనే వ్యక్తి తెల్లవారుజామున 6:45 కు మరణించాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు..

 

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

- Advertisement -

Tags:Man dies after colliding with bike near Chittoor Bits College

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page