జలపాతంలో ఇద్దరు మృతి

0 9

ములుగు  ముచ్చట్లు:
దూసపాటి లోద్ది జలపాతంలో ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. ములుగు జిల్లా వాజేడు మండలం కొంగల గ్రామం అడవీ ప్రాంతంలోని దుసపాటి లొద్ది జలపాతంలో ఇద్దరు యువకులు నరేష్ (25), రవికుమార్ (30) గుర్తించారు. వాజేడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఇద్దరు యువకులు ఒకరి మృతు దేహం లభ్యం అయింది.  నరేష్  మృతదేహం లభిచింది. రవి కూమార్ మృతు దేహం లభ్యం కాలేదు. స్నేహితులు దినోత్సవం రోజున జలపాతం లోకి స్నానానికి వెళ్ళి లోతు తెలియక జలపాతంలో గల్లంతు కావడంతో తోటి స్నేహితులు కన్నీటి పర్వతం అవుతున్నారు. జలపాతంలో ఇద్దరు గల్లంతు కావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కొండపూర్ గ్రామంలో విషధచాయాలు అలుముకున్నాయి.  .

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

 

- Advertisement -

Tags:Two killed in waterfall

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page