తాండూరు సెక్టార్ లో తల్లిపాల వారోత్సవాలు..

0 22

బెల్లంపల్లి  ముచ్చట్లు:
తాండూర్ మండలం  మాదారాం సెక్టార్ లోని అంగన్వాడీ సెంటర్లలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
తల్లిపాల వలన ఉపయోగాలు పలు అంశాలపై తల్లులకు, పిల్లలకు అవగాహన కల్పించారు
బిడ్డకి మొదటి గంటలోపు ఇచ్చే ముర్రుపాలు మొదటి టీకా గా పని చేస్తాయి.  తల్లిపాలు సౌకర్యవంతంగా కూర్చొని ఇవ్వాలి,     పాలిచ్చే సమయంలో బిడ్డకు పూర్తి ఆసరా తల్లి కల్పించాలి.,  శిశువు తల కొద్దిగా వెనక్కి వంచి పాలి ఇవ్వాలి.  ముందుకి వంచి ఉంటే  పాలు తాగడానికి మరియు ఊపిరి పీల్చడానికి ఇబ్బంది గా ఉంటుందిఅంటూ. తల్లి పాల సంస్కృతిపై వివరిస్తు ,దీనిని మన అందరి బాధ్యతగా తీసుకుని ,తల్లులను,పిల్లలను  రక్షించుకుందాం అని అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాగారిక మంగిలాల్ , అసియారసిద్ , అంగన్వాడి టీచర్ నాగమణి, సుజాత, లీల, విజయ,తిరుమలేశ్వరి, సువర్ణ, ప్రమీల, లక్ష్మీ,రాజేశ్వరి,  మీనా, ఆశ కవిత మరియు పిల్లలు వారి తల్లులు  పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Breastfeeding Week in Tandoor Sector ..

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page