పుంగనూరులో ఐసిడిఎస్‌ వారోత్సవాలు

0 49

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని బీడి కాలనీలో ఐసిడిఎస్‌ పీవో భారతి ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుట్టిన పిల్లలకు రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు పట్టించాలని సూచించారు. బిడ్డ ఎదిగే సమయంలో అనుబంధ ఆహారాన్ని అలవర్చాలని,డబ్బా పాలు మంచిది కాదని తెలిపారు. ఈ సందర్భంగా తల్లులకు, గర్భవతులకు అవగాహన కల్పించి, ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; ICDS Week Festivals in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page