పుంగనూరులో నేషనల్‌ కరాటేలో జీనత్‌అబ్జకు గోల్డ్ మెడల్‌

0 134

పుంగనూరు ముచ్చట్లు:

 

గోవలో జరిగిన జాతీయ కరాటే పోటీల్లో పట్టణానికి చెందిన జీనత్‌అబ్జ అనే బాలికకు గోల్డ్, సిల్‌వర్‌ మెడల్స్ లభించింది. గత మూడు రోజుల క్రితం గోవలో జాతీయ కరాటే పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న జీనత్‌అబ్జకు గోల్డ్, సిల్‌వర్‌ మెడల్స్ లభించినట్లు కరాటే సంస్థ అధ్యక్షుడు రామచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా బాలికను పలువురు అభినందించారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Zeenat Abjaku Gold Medal in National Karate at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page