పుంగనూరులో పేదలను ఆదుకునేందుకు ప్రత్యేక విద్యార్థులు నిధులు

0 335

-1983 సంవత్సరం విద్యార్థుల విరాళం

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

బసవరాజ హైస్కూల్‌లో 1983 సంవత్సరంలో చదివిన పూర్వపు విద్యార్థుల సమావేశం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఫ్రెండ్‌షిఫ్‌డే సందర్భంగా విద్యార్థులందరు ఒకొక్కరు రూ.10 వేలు చొప్పున విరాళంగా ప్రకటించి, ఆ విరాళాలను పేద విద్యార్థులకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పూర్వపు విద్యార్థులు తెలిపారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రతి యేటా నిర్వహించే విధంగా సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు భాస్కర్‌రెడ్డి, మాధవరాజు, అయూబ్‌, వెంకటాచలపతి, భానుప్రకాష్‌, ఫనిభాస్కర్‌, వెంకటేష్‌, అహమ్మద్‌, హాసేన్‌, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: Special students fund to help the poor in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page