పుంగనూరులో వాలీబాల్‌ జాతీయక్రీడాకారుడు గోవిందప్ప మృతి

0 305

పుంగనూరు ముచ్చట్లు:

- Advertisement -

జాతీయవాలీబాల్‌ క్రీడాకారుడు అక్కింగోవిందప్ప(80) సోమవారం మృతి చెందారు. గ త కొంత కాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆయన ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు మంగళవారం నిర్వహించనున్నారు. కాగా వాలీబాల్‌కు పుట్టినిల్లుగా పేరుగాంచిన పుంగనూరులో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. అందులో గోవిందప్ప ప్రముఖులు. ఈయన మృతి వార్త తెలిసిన వెంటనే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప సంతాపం తెలిపారు. అలాగే కమిషనర్‌ కెఎల్‌.వర్మ సంతాపం తెలిపారు. క్రీడాకారులు, పట్టణ ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags: National volleyball player Govindappa dies in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page