పుంగనూరులో 100 నాటుసారా పాకెట్స్ తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

0 26

పుంగనూరు ముచ్చట్లు:

 

SEB స్టేషన్ సిబ్బందితో కలసి పుంగనూరు మండలంలోని బోడెవాండ్లపల్లి క్రాస్ రోడ్ వద్ద AP03 BJ 3391 నంబర్ స్కూటీ లో రవాణా చేయుచున్న 100 నాటుసారా పాకెట్స్ (50 లీటర్లు)స్వాధీనం చేసుకొని నల్లగుట్టపల్లి తండా కు చెందిన రాజ్ కుమార్ నాయక్ అను వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని SEB ఇన్స్పెక్టర్ బి. సీతారామి రెడ్డి తెలిపారు. ఈ దాడులలో సిబ్బంది వేమారెడ్డి, బాబు , కళ్యాణ్, , చక్రి నాయక్, పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Man arrested for moving 100 Natsara pockets in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page