ప్రతి రైతు సేంద్రియ ఎరువుల తో సాగు చేయాలి గురునాధ్ రెడ్డి

0 1

సేంద్రియ పద్దతిలో సాగు చేస్తే అధిక దిగుబడులు
చంద్ర శేఖర్

కౌతాళం   ముచ్చట్లు:
ప్రతి రైతు పంట పొలాలలో సేంద్రియ పద్దతిలో సాగుచేస్తే ,అధిక దిగుబడులు రాబడుతాయని రైతులు సేంద్రియ ఎరువుల పై అవగాహన కల్పించుకోవాలి బాపురం సర్పంచ్ గురునాధ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రైతుల సేంద్రియ ఎరువుల అవగాహన కార్యక్రమాలు లో పాల్గొన్నారు. వింఫీనిత్ ఫీల్డ్ అసిస్టెంట్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ    అధిక కెమికల్ మందులు ఎరువుల వాడటం వల్ల పంట పొలంలో భూసారం తగ్గిపోదుందని అధిక యూరియా వాడటం వల్ల భూమి లోపల సున్నముగా మారిపోయిందని దిగుబడులు తగ్గి రైతులకు రాబడి తగ్గిందని వాపోయారు. అందుకే రైతులు సేంద్రియ పద్ధతి లో సాగు చేస్తే ఆదాయం తగ్గించి ఎక్కువ దిగుబడులు పొందుతారని తెలిపారు. సేంద్రియ ఎరువుల వాడటం వల్ల అధిక రాబడులు, అధిక దిగుబడులు వస్తాయని రైతులకు సూచించారు. సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా భూమిలో  అధిక సారావంతం చేయడానికి నేలను మెత్తదానం  కలిగిస్తుందని, నత్రజని పొటాషియం,కార్బన పదార్థాలను భూమిలో కలిగిస్తుందని ,భూమిలో వైరస్ ను రాకుండా అపుతుందని ఇంతకు ముందు కరగని ఆకార్బన పదార్థాలను కలిగిస్తోందని సేంద్రియ ఎరువుల ఎక్కువ మోతాదులో వాడటం వల్ల పొలానికి, గాని, మనుషులకు గాని లేదా వాతావరణం కి గాని హానికలించదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురునాధ్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, చంద్ర శేఖర్ ఉన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Every farmer should cultivate with organic fertilizers
Gurunath Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page