సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’

0 11

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సంక్రాంతి బరిలోకి బంగార్రాజు రెడీ అవుతున్నాడు. 2016లో నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆ సంక్రాంతి పండక్కి ఓ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ పాత్ర పేరుతోనే ప్రీక్వెల్‌ను ప్లాన్‌ చేశారు కల్యాణ్‌ కృష్ణ. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు నాగచైతన్య మరో హీరోగా నటిస్తారు. షూటింగ్‌ను ఈ నెల 20న మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని టాక్‌. ‘బంగార్రాజు’ని సంక్రాంతికి (2022) విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం.

- Advertisement -

శ్రీ బోయకొండ గంగమ్మ కు రాహుకాల అభిషేక పూజలు

Tags; Bangarraju’ in the ring of wallpapers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page