స్పందన ఫిర్యాదులకు ప్రాముఖ్యత ఇవ్వండి – యస్.పి వెంకట అప్పల నాయుడు 

0 13

తిరుపతి ముచ్చట్లు:

 

త్వరితగతిన పరిష్కరించి భాధితులకు సకాలములో న్యాయం చేయాలి.జిల్లా అధికారులకు ఆదేశంతిరుపతి అర్బన్ జిల్లా యస్.పి   వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్.తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా యస్.పి   వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్ ఉదయం 10.30 నుండి స్పందన ఫిర్యాదుల స్వీకరన కార్యక్రమ్మాన్ని నిర్వహించినారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లా యస్.పి కార్యాలయానికి “47” ఫిర్యాదులు అందినాయి. తిరుపతి అర్బన్ జిల్లా పరిదిలోని ప్రజలు నేరుగా వచ్చి కలిసి తమ యొక్క సమస్యల తెలియపరిచి వినతులను ఇచ్చినారు. వారి యొక్క సమస్యలకు సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని కేసు విషయాలు అడిగి తెలుసుకొని సంబందిత పోలీస్ స్టేషన్ల పరిదిలోని అధికారులకు తక్షణమే ఫోన్ కాల్ ద్వార సమాచారం అందించి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Zeenat Abjaku Gold Medal in National Karate at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page