అనకాపల్లిలో ఉద్రిక్తత

0 4

విశాఖపట్నంముచ్చట్లు :
అనకాపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీతారామచంద్ర స్వామికి చెందిన దేవాదాయ భూములు 30 ఎకరాలను స్వాధీనం చేసుకోవడానికి దేవాదాయ శాఖ అధికారులు, పోలీసులు వచ్చారు. ముందస్తు నోటీసు లేకుండా తమను ఖాళీ చేయిస్తే ఊరుకునేది లేదంటూ రైతులు ఎదురు తిరిగారు. మాజీ మంత్రి కొణతాలకు చెందిన కుటుంబీకులు ఈ భూమిని సాగు చేస్తున్నట్టు సమాచారం.అయితే వీటిపై శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్ధానం ఈవో జ్యోతి మాదవి సమాధానం చెప్పినా స్ధానికులు వినకపోవడంతో ఉద్రిక్తత తలెత్తింది.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Tension in Anakapalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page