కళ్ళు తెరిచిన రావివలస ఎండల మల్లికార్జున స్వామి

0 17

వైరల్ అవుతున్న వీడియో
శ్రీకాకుళంముచ్చట్లు :

 

 

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో శివుడు కళ్ళు తెరిచాడు.  ప్రముఖ స్వయంభూ దేవాలయం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో దేవస్థానం పనులు జరుగుతుండగా స్వామి పై గోనె సంచులు మధ్యలో స్వామి చూస్తున్నట్లు కనిపించడం ఓ వ్యక్తి చూడటంతో ఆ వీడియో అందరి సెల్ కు పంపడంతో వైరల్ అయింది. ఈ విషయం పై జిల్లా ఎస్పీ సమీక్షిందేకు రావివలస చేరారు. స్థానికులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు బారులు తీరారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Mallikarjuna Swamy of Ravivalasa Endala with eyes open

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page