చైనా వర్సిటీలో భారత విద్యార్థి మృతి

0 22

చైనా ముచ్చట్లు :

 

 

చైనాలోని తియాన్జిన్ ఫారెన్ స్టడీస్ యూనివర్సిటీలో ఓ భారత విద్యార్థి మృతి చెందాడు. ఆ విద్యార్థి పేరు అమన్ నాగ్ సేన్. బీహార్ లోని గయకు చెందిన అమన్ తియాన్జిన్ వర్సిటీలో బిజినెస్ కోర్సు అభ్యసిస్తున్నాడు. అయితే గత నెల 29న తన గదిలో విగతజీవుడిలా పడివుండడాన్ని గుర్తించారు. అతడి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనిపై బీజింగ్ లోని భారత దౌత్య వర్గాలు స్పందించాయి. అమన్ మృతదేహాన్ని భారత్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించాయి.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Indian student dies at China University

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page