జూరాలకు తగ్గిన వరద పోటు

0 21

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

 

జూరాలకు వరద పోటు తగ్గింది.  25 గేట్లు ఎత్తివేసారు. ప్రస్తుత నీటిమట్టం: 317.360టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ:  7.389 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు .  న్ ఫ్లో:-  2,14,000 క్యూసెక్కులుండగా దిగువకు శ్రీశైలం వైపు  2,46,405 క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Reduced flood tide for Jura

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page