జెన్టీయూ కాకినాడలో కరోనా కలకలం

0 16

కాకినాడ ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లోని జెఎన్ టియు కాకినాడలో కరోనా కలకలం రేపింది. కాలేజ్ క్యాంపస్ లోని గర్ల్స్ హాస్టల్ లో 15 మంది విద్యార్ధినులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో యూనివర్సిటీ అధికారులు హాస్టల్ లో అందరికీ  వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సుమారు 400 మంది విద్యార్థినులలో అలజడి మొదలు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది..

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Corona agitation in Gentiu Kakinada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page