డప్పు కళాకారులకు వస్తువులు మంజూరు-ఆర్ కే రోజా

0 27

నగరి ముచ్చట్లు:

 

నగరి శాసనసభ్యురాలు  ఆర్ కే రోజా  పుత్తూరు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు మంగళవారం మండల పరిధిలోని 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలు, మరియు పంచె తదితర వస్తువులను అందించారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Items granted to Dappu artists-RK Roja

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page