తాగునీటి సమస్య పరిష్కారమే ద్యేయం – సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

0 53

రామసముద్రం ముచ్చట్లు:

తాగునీటి సమస్య పరిష్కారమేద్యేయమని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మండలంలోని పంచాయతీ కేంద్రమైన కుదురుచీమనపల్లిలో వీధి కుళాయిలు మరమ్మతులకు గురైనట్లు స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన స్పందిస్తూ మరమ్మతులకు గురైన కుళాయిల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని పంచాయతీ హరితరాయబారులను ఆదేశించారు. సర్పంచ్ ఆదేశాల మేరకు హరితరాయబారులు కొత్త కుళాయిలు ఏర్పాటు చేయడంతో పాటు లీకేజీ అవుతున్న పైపులైన్లు కూడా మరమ్మతులు చేశారు. దింతో గ్రామంలో నెలకొన్న సమస్యలను సకాలంలో పరిష్కరించారని ప్రజలు సర్పంచ్ శ్రీనివాసులురెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు బాబు, ఎల్లారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, వాలంటర్లు ప్రదీప్, దినకర్, కుమారస్వామి, హరితరాయబారులు ఆంజప్ప, రెడ్డెప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:The solution to the drinking water problem is the devil – Sarpanch Srinivasureddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page