దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పటాన్ ప్రమాణ స్వీకారం

0 12

నెల్లూరు  ముచ్చట్లు :
దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ముంతాజ్ పటాన్ ప్రమాణ స్వీకారం విజయవాడ లో ఘనంగా జరిగింది. విజయవాడలోని రాజేంద్ర బిల్లింగ్ యనమలకుదురు రోడ్డు నందు  జరిగిన ప్రమాణ స్వీకారానికి నెల్లూరు నుండి ఆవుల నాగేంద్ర ఆధ్వర్యంలో అనేక మంది దివ్యాంగులు పాల్గొన్నారు . ఈ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని  దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన ముంతాజ్ పటాన్ మర్యాదపూర్వకంగా కలిశారు . సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు . దివ్యంగుల కార్పొరేషన్ చ్తేర్మన్  ముంతాజ్ పటాన్  ప్రమాణస్వీకారం సందర్బంగా కలవడం జరిగినది. దివ్యాంగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ , వైకాపా పార్లమెంటరీ బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ ఆవుల నాగేంద్ర, సుబ్బారావు, కె.మోహన్, బి.ఓబయ్య, లక్ష్మణ్ రావు, నిషా.షఫీ, చల్లా రామయ్య,క్.శివ రెడ్డి, నూర్ అల్లాబక్షు,మాధవి లతోపాటు అన్ని జిల్లాల దివ్యాంగులు పాల్గొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం  చేయడం జరిగింది.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Divyangula Corporation Chairman Mumtaz Patan was sworn in

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page