దేశంలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

0 25

ఢిల్లీ ముచ్చట్లు :

 

దేశంలో మొన్న‌ 40,134 క‌రోనా కేసులు న‌మోదు కాగా, నిన్న‌ 30,549 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 38,887 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,26,507కు చేరింది. మరణాల విషయానికొస్తే… నిన్న‌ 422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,25,195కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,96,354 మంది కోలుకున్నారు. 4,04,958 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Corona cases that have dropped drastically in the country

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page