పుంగనూరు నుంచి వీఆర్‌ఏలు ఛలో విజయవాడ

0 55

పుంగనూరు ముచ్చట్లు:

 

 

వీఆర్‌ఏల సమస్యల సాధన కోసం ఛలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం సంఘ నాయకులు హరినాథ్‌, నరసింహులు, విజయ్‌కుమార్‌ కలసి వెళ్లారు. ఈ సందర్భంగా హరినాథ్‌ మాట్లాడుతూ బుధవారం అలంకార్‌ సర్కిల్‌లో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటామన్నారు. తమ డిమాండ్‌లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. నామిని వీఆర్‌ఏలను పర్మినెంట్‌ చేయాలని, జీతం రూ.21 వేలు ఇవ్వాలని, ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. వెళ్లిన వారిలో కుమార్‌, శ్రీనివాసులు, సుబ్రమణ్యం, డి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: VRAs from Punganur to Vijayawada

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page