ప్రత్యేకపూజలందుకొన్న సుబ్రమణ్యస్వామి

0 23

చౌడేపల్లె ముచ్చట్లు:

 


స్థానికబజారువీధిలోవెలసినశ్రీ అభీష్టదమృత్యుంజయేశ్వరస్వామి ఆలయ ఆవరణంలో శ్రీవల్లీదేవసేనసమేతశ్రీషణ్ముఖసుబ్రమణ్యస్వామివారిని సోమవారం ప్రత్యేకపూజలుచేశారు. ప్రధానఅర్చకులు రాజశేఖరధీక్షితులు ,కుమారస్వామి, మహేష్‌ స్వామిల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రంగురంగుపూలు, విధ్యుత్‌దీపాలతో ముస్తాబుచేశారు. స్వామివారికి అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు. కరోనా మహమ్మారినుంచి ప్రజలను కాపాడాలని పూజలు చేశారు. మాస్క్లు ధరించిభౌతిక దూరంపాటిస్తూ భక్తులు దర్శనం చేసుకొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Subramanyaswamy, who was specially worshiped

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page