ప్రేమ జంట మృత దేహాలకు పెళ్లి

0 23

మహారాష్ట్ర ముచ్చట్లు :

 

 

మహారాష్ట్ర మాడే గ్రామానికి చెందిన ముఖేష్, నేహా కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఒకే కులానికి చెందిన వీరిద్దరూ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలూ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ ఇద్దరూ ఆదివారం నేహా ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. అనంతరం మృతదేహాలను ఇరు కుటుంబాలకూ అందించారు. వారి చివరి కోరిక నేరవెర్చేందుకు ఇరు కుటుంబాల పెద్దలూ ముందుకు వచ్చారు. స్మశానంలో ఇద్దరి మృతదేహాలకు పెళ్లి చేశారు. ఇద్దరికీ దండలు వేసి అంత్యక్రియలు నిర్వహించారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Love couple married to dead bodies

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page