బూడిద కడుపులోకి వెళ్లి రక్తం పడుతుంది…

0 13

కళ్ళు కనపడక  ప్రమాదాల బారిన పడుతున్నాం…!!
అమాయకుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా..??
కొండపల్లి ఖిల్లా రోడ్డు నివాసాల నడుమ బూడిద రవాణా పై స్థానికుల ఆగ్రహం…!!
ఖిల్లా రోడ్డు దిగ్బంధం చేసి ఆందోళనకు దిగిన స్థానికులు…
విజయవాడ  ముచ్చట్లు:
గత కొన్నేళ్లుగా బూడిద లో నరకయాతన అనుభవిస్తున్నాం.. మా సమస్య పట్టించుకోరా…?? తక్షణమే మా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డు ను స్థానికులు దిగ్బంధించారు..  జిల్లా అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. నోటి నుండి రక్తం పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… తక్షణమే ఖిల్లా రోడ్డు పై బూడిద లారీలు రవాణా నిలిపివేయాలని స్థానికులు స్వయంగా  నిరసనకు దిగారు..

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

- Advertisement -

Tags:Goes into the gray stomach and takes blood …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page