బైకు దొంగలు ఆరెస్టు

0 6

ఏలూరు  ముచ్చట్లు :
పశ్చిమగోదావరి జిల్లాలో వాహనాలను చోరీకి పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెష్టు చేశారు.వారి నుంచి 55 లక్షలు విలువ చేసే 110 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు.దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన రాంబాబు,మునియ్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Bike thieves arrested

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page