మహిళా ట్రైనీ ఎస్సైపై లైగింక దాడి

0 28

వరంగల్  ముచ్చట్లు :
మహిళా ట్రైనీ ఎస్ఐపై అదే స్టేషన్లో ఎస్హెచ్వోగా పనిచేస్తున్న అధికారి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మరిపెడ స్టేషన్లో జరిగింది. నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీ పేరుతో మహిళా ట్రెయినీ ఎస్ఐని ఒంటరిగా వాహనంలో తీసుకెళ్లిన ఎస్హెచ్వో ఆమెపై విచక్షణ రహితంగా లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. ఎలాగోలా అధికారి చెర నుంచి తప్పించుకున్న మహిళా అధికారి ఉదయం వరంగల్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే రాత పూర్వకంగా కాకుండా ఓరాల్గా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ట్రెయినీ ఎస్ఐని వాట్సాప్, ఫోన్ కాల్ ద్వారా కూడా వేధించాడని, తాజాగా ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:Sexual assault on a female trainee essay

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page