మా నాన్న తాగొస్తున్నాడు ఎస్ఐ కు బాలిక ఫిర్యాదు.

0 21

జగిత్యాల ముచ్చట్లు :

 

నాన్న నిత్యం మద్యం తాగొచ్చి అమ్మతో గొడవపడుతున్నాడని, కుటుంబ సభ్యులం దర్నీ కొడుతున్నాడని’ పేర్కొంటూ ఓ బాలిక(12) జగిత్యాలపట్టణ పోలీసులను ఆశ్రయించింది.నేరుగా స్టేషను వచ్చిన బాలిక..ఎస్ఎ నవత ఎదుట తన బాధను వెళ్లగక్కింది. ప్రతిరోజూ ఇంట్లో జరుగుతున్న గొడవలు, వాటివల్ల తనతోసహా కుటుంబ సభ్యులు మానసికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. స్పందించిన ఎస్ఎ బాలిక ఇంటికి వెళ్లి, ఆమె తండ్రికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇకనైనా మారాలనిహితవు పలికారు. ఇకపై ఎప్పుడు సమస్యపునరావృతమైనా డయల్ 100కుసమాచారమిస్తే తానొస్తానని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; The girl complained to the SI that our father was drinking.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page