యువతి దారుణ హత్య

0 21

హైదరాబాద్  ముచ్చట్లు :
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో  బీహెచ్ఈఎల్ కాలనీ సమీప రైల్వే ట్రాక్  ప్రక్కనఒక యువతిని దారుణంగా హతమార్చారు.  స్థానికంగా వుంటున్నల సరస్వతి (18) ని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా  ఊరి వేసి చంపారు. మృతురాలు  ఒమేగా కాలేజ్ లో  డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన సరస్పతి తరువాత కనిపించకుండా పోయింది. ఆమెను సోమవారం రాత్రే సరస్పతి నీ హత్య చేసినట్లు పోలీసులు  అనుమానిస్తున్నారు.  పోలీసులు దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

- Advertisement -

Tags:The young woman was brutally murdered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page