శ్రీశైలం జలాశయంలో 884 అడుగుల నీటిమట్టం

0 16

కర్నూలు ముచ్చట్లు:

 

శ్రీశైలం జలాశయంలో 8 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేసారు. ఇన్ ఫ్లో : 2,74,853 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : 3,10,725 క్యూసెక్కులు. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం  : 884  అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం  210.0320 టీఎంసీలు వుంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Srisailam Reservoir has a water level of 884 feet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page