శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  సతీమణి లక్ష్మి 

0 77

చౌడేపల్లె ముచ్చట్లు:

 

ప్రముఖ శక్తి క్షేత్రా0శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం లో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  సతీమణి లక్ష్మి  వారి కుమారులు మోహిత్ హర్షిత్ వారి సోదరులు రఘునాథరెడ్డి వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్నారు .వారికి ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ , పాలకమండలి సభ్యులు పూర్ణిమా రాయల్ మోహన్ ఆలయ సిబ్బంది అర్చకులు గంగిరెడ్డి కృష్ణప్ప ప్రసాద్ సురేందర్ రెడ్డిసుధాకరు మనీ రామనాథం వీర కుమార్ రత్న రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: MLA Chevireddy Bhaskar Reddy Satyamani Lakshmi at Sri Boyakonda Gangamma Mother Temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page