షార్ట్ సర్క్యూట్‌ తో కారు దగ్దం

0 24

చౌడేపల్లె ముచ్చట్లు:

 

కారులో వైర్లు షార్ట్ సర్క్యూట్‌ కారణంగా కారు దగ్దమైన సంఘటన సోమవారం చోటుచేసుకొంది. మండలకేంద్రంలోని మేదర దొడ్డికు చెందిన షేర్‌ అలీ కు ఏపీ16 సీఎఫ్‌2469 నెంబరు గల కారు కలదు. ఇంటిముందు గల పార్కింగ్‌ షెడ్డులో గల కారునుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గుర్తించి స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంజిన్‌ భాగం వెహోత్తం కాలిపోయింది. సుమారు రూ:7 లక్షల మేరకు ఆస్థినష్టం వాటిల్లినట్టు బాధితుడు తెలిపారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Car burns with short circuit

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page