సీబీఐ అదుపులో వైఎస్. వివేకా హత్య కేసు ప్రధాన నిందితుడు

0 43

గోవా ముచ్చట్లు :

 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్ర‌ధాన నిందితుడు సునీల్ యాద‌వ్‌ను సీబీఐ అధికారులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. ఇప్ప‌టికే సునీల్ యాద‌వ్ విచార‌ణ‌లో పాల్గొన్నాడు. విచార‌ణ‌కు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది. అయితే, ఆయ‌న త‌న కుటుంబంతో క‌లిసి కన‌ప‌డ‌కుండా పోవ‌డం గ‌మ‌నార్హం. దీనిపై సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించిన సీబీఐ అధికారులు నిన్న సునీల్ యాదవ్ గోవాలో ఉన్నాడ‌ని గుర్తించి అక్క‌డే అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం, కోర్టులో ప్ర‌వేశ‌పెట్టే ప్ర‌క్రియ‌పై అధికారులు అన్ని అంశాల‌ను ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: YS in CBI custody. Viveka is the main accused in the murder case

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page