అక్టోబర్​లో తీవ్రస్థాయికి కరోనా థర్డ్​వేవ్

0 26

ఢిల్లీ ముచ్చట్లు :

 

 

దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి అక్టోబర్ నెలలో తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని ఐఐటీ పరిశోధకులు అంచనా వేశారు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండో దశ ముగింపును కచ్చితత్వంతో అంచనా వేసిన గణిత మోడల్ ఆధారంగా ఈ విషయం కనుగొన్నారు. మహమ్మారి తీవ్రస్థాయికి వెళ్లడం ఈ(ఆగస్టు) నెల్లోనే ప్రారంభమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, మూడో దశ వ్యాప్తి పరిమిత స్థాయిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. రోజుకు చనిపోయే వారి సంఖ్య వేలల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Corona Third Wave Intensified in October

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page