ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

0 19

అమరావతి ముచ్చట్లు :

 

ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్ వేటుపడింది. ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన సమాచారం లీక్ చేస్తున్నారని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ కు గురైన వారిలో
ఇద్దరు సెక్షన్ ఆఫీసర్స్..ఒక అసిస్టెంట్ సెక్రెటరీ ఉన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని ప్రభుత్వం వారిని ఆదేశించింది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Suspension hunt on three employees in the finance ministry

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page