కారులో మంటలు…ప్రయాణికులు సురక్షితం

0 24

హైదరాబాద్ ముచ్చట్లు :

 

పంజాగుట్ట పోలీసు పరిధిలోని  ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద వెళుతున్న ఓ టాటా సుమో కారులో మంటలు చెలరేగాయి. ఇంజనులో నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఘటన జరిగింది.  కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమయ్యారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మంటలకు కారు ఆహెతయింది.  ఫర్ సిబ్బంది వచ్చా మంటలను  అదుపు చేసారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Car fires… Passengers safe

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page