చైనాలో ‘డెల్టా’ కలవరం.. మరోసారి లాక్‌డౌన్‌

0 24

బీజింగ్‌ ముచ్చట్లు:

 

కరోనా డెల్టా వేరియంట్‌ డ్రాగన్‌ దేశం చైనాను వణికిస్తోంది. సోమవారం 55 కొత్త కేసులు నమోదయ్యాయి. 20కిపైగా నగరాలు, పదికిపైగా ప్రావిన్స్‌ల్లో డెల్లా వేరియంట్‌ ఉనికి బయటపడింది. దీంతో డెల్టా వేరియంట్‌న వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. నాన్‌జింగ్‌లో రష్యా నుంచి వచ్చిన విమానాన్ని శుభ్రం చేసిన 9 మంది ఎయిర్‌పోర్టు కార్మికులకు డెల్టా వేరియంట్‌ సోకినట్లు నిర్ధారణ కావడం గమనార్హం. బీజింగ్‌సహా పెద్ద నగరాల్లో కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; ‘Delta’ unrest in China .. Lockdown once again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page