తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటిది.

0 14

చౌడేపల్లి ముచ్చట్లు:

 

బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటిదని ఐసిడిఎస్ ఏ సీడిపీ ఓ సరళా దేవి అన్నారు .బుధవారం తల్లి పాల వారోత్సవాలను పురస్కరించుకొని పట్టణ ము లో ర్యాలీ నిర్వహించారు.బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ము ర్రు పాలు పట్టించాలని సూచించారు.అలాగే తల్లి బిడ్డలు తీసుకొన్న జాగ్రత లను వివరించారు.ఈ సమావేశం లో సూపర్ వైజర్ మాధవి లత పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Breastfeeding is like nectar to the baby.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page