నాగ్ సినిమాలో మోనాల్ గజ్జర్

0 20

హైదరాబాద్ ముచ్చట్లు :

 

బిగ్‌బాస్‌ షోకి వెళ్లొచ్చిన తర్వాత మోనాల్‌ గజ్జర్‌ దశ మారిపోయింది. అంతకు ముందు రెండు, మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా రాని క్రేజ్‌.. ఒక్క బిగ్‌బాస్‌ షోతో సంపాదించేసింది. ప్రస్తుతం ఈ గుజరాతీ భామ వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. షో నుంచి బయటకు రాగానే ఓ డ్యాన్స్‌ షోకి జడ్జిగా వ్యవహరించింది. అల్లుడు అదుర్స్‌ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌తో అదరగొట్టేసింది. ఇలా టీవీ షోలు, వెబ్ సిరీస్ లు, సినిమాలంటూ తీరిక లేకుండా గడుపుతున్న ఈ భామకు తాజాగా మరో భారీ ఆఫర్‌ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తీస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్ లో ఓ స్పెషల్ సాంగ్ కోసం మోనాల్ గజ్జర్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Monal Ghajjar in the movie Nag

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page