నీటి వినియోగంలో రైతులు జాగ్రత్త వహించాలి

0 10

కర్నూలుముచ్చట్లు:

 

అధికారులు నీటి వినియోగం పై టెలి మీటర్లతో లెక్కిస్తూన్న నేపద్యంలో నీటి వినియోగం విషయంలో రైతులందరు జాగ్రత్త వహించాలంటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు.కర్నూలు జిల్లా  పాణ్యం ఎస్ ఆర్ బిసి కాల్వ  నుంచి సబ్ కెనాల్ కు నీటిని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,ఇరిగేషన్ అధికారులతో కలిసి గేట్లు ఎత్తి  నీటిని కిందికు వదిలారు. తుంగభద్ర నీటిని సంపూర్ణంగా వాడుకునే హక్కు కేవలం రాయలసీమవాసులకు మాత్రమే ఉందటు కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎగువన కట్టాల్సిన ప్రాజెక్టులు దిగువన కట్టడంతోనే నీటి  సమస్యలు ఏర్పడ్డాయని,తెలంగాణాలో అయినా ఆంద్రలో అయినా అందరు రైతులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags:Farmers should be careful in water consumption

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page