నేతన్నకు చేయూత త్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణ

0 16

-మాజీ మంత్రి , టిఆర్ఎస్ నేత ఎల్. రమణ హర్షం

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

నేతన్నకు చేయూత త్రిఫ్ట్ ఫండ్ పథకం పునరుద్ధరణ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 కోట్లు విడుదల  పై మాజీ మంత్రి , టిఆర్ఎస్ నేత ఎల్. రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్ధిక సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అదనంగా 30 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చారు. రైతుల మాదిరిగా చేనేత కళాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత భీమా ప్రకటించడంతో  చేనేత వర్గాలలో భరోసా కలిగింది. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకపోతున్న ముఖ్యమంత్రి  చేనేత మంత్రి కేటీఆర్ కి కృతజ్ఞతలు. ఆగస్టు 7, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని అయన సూచించారు.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Renewal of Thrift Fund Scheme for Netanyahu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page