పీవీ సింధు కు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ లో ఘ‌న స్వాగ‌తం

0 10

హైద‌రాబాద్‌  ముచ్చట్లు:
టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడ‌ల్ గెలిచిన బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు బుధ‌వారం హైద‌రాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సింధుతోపాటు ఆమె కోచ్ పార్క్‌కు కూడా శాలువా క‌ప్పి స‌త్క‌రించారు. వ‌చ్చే ఒలింపిక్స్‌లో ఆమె గోల్డ్ మెడ‌ల్ సాధించాల‌ని ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఆమె విజ‌యం ఎంతోమంది యువ‌త‌లో స్ఫూర్తి నింపింద‌ని అన్నారు. అటు సింధు మట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడాకారుల‌ను ఇలాగే ప్రోత్స‌హిస్తూ ఉండాల‌ని చెప్పింది.

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

- Advertisement -

Tags:Peewee Sindhu was given a warm welcome at Shamshabad Airport

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page