పెట్రోల్ బంక్ పై దాడి…ఇద్దరికి గాయాలు

0 18

హైదరాబాద్ ముచ్చట్లు :

పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లె పల్లి చౌరస్తా వద్ద ఉన్న పెట్రోల్ పంపు లో రాత్రి వాటర్ బాటిల్ లో పెట్రోల్ పోయాలంటే ఓ వ్యక్తి అడగడంతో పెట్రోల్ బాటిల్స్ లో పోయడం నిషేధం అని పెట్రోల్ పంపు సిబ్బంది అన్నారు. దీంతో ఆగ్రహానికి గురైన వ్యక్తి తన స్నేహితులతో కలిసి పెట్రోల్ పంపు సిబ్బంది పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో లో పెట్రోల్ పంప్ ఓనర్   మహమ్మద్ ఇస్మాయిల్ మరియు మరో పెట్రోల్ పంప్ సిబ్బంది గాయపడ్డారు. సుమారు 20 మంది ఈ దాడికి పాల్పడ్డట్లు బాధితులు తెలిపారు.  కేసు నమోదు చేసుకొని మంగళహాట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

 

Tags:Attack on petrol bunk… Two injured

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page