మానవత్వం చాటుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

0 27

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

 

- Advertisement -

ఆపద లో ఉన్న వారికి సహాయం చేయడంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎప్పుడు ముందుంటారు. బుధవారం జగనన్న పచ్చతోరణం కార్యక్రమం కోసం ఏర్పేడు మండలానికి వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించారు. ఎమ్మెల్యే వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రులను ఆసుపత్రికి తరిలించేందుకు పూనుకున్నారు. వాహనాన్ని ఏర్పాటు చేసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

 

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags; Srikalahasti MLA who expressed humanity

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page