ముగ్గురు ఆర్ధిక శాఖ ఉద్యోగుల సస్పెండ్

0 13

అమరావతి ముచ్చట్లు:

 

ఏపీ ఆర్ధిక శాఖలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసారు.  ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లు, ఒక  అసిస్టెంట్ సెక్రటరీ ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్లు వరప్రసాద్, శ్రీనిబాబులు ప్రభుత్వ సమాచారం బయటకు లీక్ చేస్తున్నారని అభియోగాలు రావడంతో చర్య తీసుకున్నారు. వీరంతా అమరావతి నుంచి బయటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసారు.

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tags: Three finance ministry employees suspended

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page