రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందుల్లో వుంది.

0 18

తిరుపతి ముచ్చట్లు:

 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉందని అందుకే జీతాలు చెల్లింపులు ఆలస్యం జరుగుతుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .తిరుపతిలోని ఒక హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ అమర్ రాజా ఫ్యాక్టరీ నుంచి పెద్ద ఎత్తున లీడ్  నీటిలో కలుస్తుండటం వల్ల ప్రజల ఆరోగ్యానికి,  పర్యావరణానికి ఇబ్బంది తలెత్తిందని పీసీబి తో పాటు హైకోర్టు ధ్రువీకరించిందని తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరులో వైద్యం వీధిన పడింది-మెడికల్‌ ఆఫీసర్‌పై దాడి చేసిన నర్సు

Tgas:The state is in financial trouble.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page